సుశాంత్ సింగ్ రాజ్ పుత్... Bollywood లో ఓ వెలుగు వెలిగిన స్టార్. హిందీ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన actors లో సుశాంత్ ఒకరు. అయితే 2020 లో సుశాంత్ అకస్మాత్తు గా బలవన్మరనానికి పాల్పడడం తో సినీ అభిమానులు అంతా షాక్ కు గురి అయ్యారు. 34 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికిన సుశాంత్: జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ శవమై కనిపించాడు. అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి.. తన అభిమానులను శోక సంద్రంలో ముంచాడు.